kntv
kntv

శ్రీ మహాలక్ష్మిఅమ్మవారి ప్రబండి ఊరేగింపు...

1 month ago

కంచికచర్లలో తొలి శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.