kntv
kntv

ఇరాన్‌పై కఠిన ఆంక్షలు: స్కాట్ బెసెంట్

49 minutes ago

ఇరాన్‌పై చరిత్రలో ఎన్నడూ లేనంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించనున్న ట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా లు, క్రిప్టో వాలెట్లు, ఆస్తులు, చెల్లింపులపై చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు