kntv
kntv

రాగి కోసం చైనా, అమెరికా పోటీ.. జాంబియా ఎన్నికలపై ఉత్కంఠ

1 month ago

జాంబియాలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. దేశంలోని భారీ రాగి నిల్వలపై చైనా, అమెరికా ఆసక్తి చూపుతున్న వేళ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. ప్రపంచ రాగి సరఫరాలో జాంబియా ప్రాధాన్యత దృష్ట్యా కొత్త ప్రభుత్వ నిర్ణయాలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.