kntv
kntv

త్రివర్ణ వెలుగుల్లో జమ్మూ.. దేశభక్తి వెల్లివిరిసింది

6 hours ago

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూ నగరం త్రివర్ణ కాంతులతో మెరిసి పోయింది. ఫ్లైఓవర్, తావి బ్రిడ్జ్‌ జాతీయ జెండా రంగుల్లో వెలిగిపోతూ నగర దేశభక్తిని చాటుతున్నాయి. ఈ అందమైన దృశ్యాలు జమ్మూ నగర అభివృద్ధి, స్ఫూర్తిదాయక మార్పును ప్రతిబింబిస్తున్నాయి.