kntv
kntv

నీటిపై తేలే రహదారులు.. కేరళలో ప్రకృతి మాయాజాలం

1 month ago

కేరళలోని అలప్పుజ జిల్లాలో కుట్టనాడ్ ప్రాంతంలోని వెలియనాడ్, మంకొంబు గ్రామాల వద్ద ఉన్న ‘తేలియాడే రహదారులు’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్షాకాలంలో నీటిమట్టం రోడ్డు స్థాయికి చేరడంతో వాహనాలు నీటిపై ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇరువైపులా బ్యాక్‌వాటర్స్, పచ్చని వరి పొలాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.