kntv
kntv

'చెన్నై లవ్ స్టోరీ'కి నాగార్జున శుభాకాంక్షలు

1 month ago

రేపు విడుదల కానున్న 'చెన్నై లవ్ స్టోరీ' చిత్ర బృందానికి అక్కినేని నాగార్జున శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్‌లోని రచన, నటీనటుల ప్రదర్శన, భావోద్వేగాలు తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ప్రేమకథలకు తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని సోషల్ మీడియాలో వెల్లడించారు.