kntv
kntv

అమ్మవారికి బంగారు గాజులు సమర్పణ

1 hour ago

శ్రీశైల భ్రమరాంబ దేవికి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కుటుంబ సభ్యులు బంగారు గాజులు అమ్మవారికి సమర్పించారు

 మొత్తం బరువు 186 గ్రాములు. వీటి విలువ సుమారు 27లక్షలకు పైగా ఉంటుందని దాతతెలిపారు. 

నిత్యప్రసాదవితరణ పథకానికి రూ. 3 లక్షల నగదును కూడా దేవస్థానానికి అందజేయడం జరిగింది. దాత కుస్వామివారి తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని ఈవో అందజేశాడు