kntv
kntv

KGBV స్కూల్ సి. యస్. పురంలో ఘనంగా మహాత్మ గాంధీ జయంతి

1 hour ago

మార్కాపురం జిల్లా, సి.యస్ పురం మండలం లో KGBV స్కూల్ మహాత్మా గాంధీ కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో చూపాలని పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ఎంపీ వినోద్ కుమార్ , వీకే సింగ్
Next Article
శర్వానంద్ ‘భోగి’ టీజర్ అక్టోబర్ 4న విడుదల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment