kntv
kntv

BCలకు మరో పెద్దపీట వేసిన జననేత... YS జగన్ గారు

54 minutes ago

YSజగన్ గారి ఆదేశాల మేరకు కడప జిల్లా బెస్త సంఘం అధ్యక్షులుగా సోమయ్య గారు  కడప జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ పి. రవీంద్రనాథ్ రెడ్డి గారిని , కమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పి.నరేన్ రెడ్డి గారిని , శ్రీమతి తెలుగు పులి వెంకట సుబ్బమ్మ గారినిజిల్లా బీసీ సంఘం అధ్యక్షులు శ్రీ కృష్ణయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.

Click here to Read More
Previous Article
ఆదోని: రోడ్డు పై కొట్టుకున్న అడ్వకేట్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment