kntv
kntv

నాగబాబుకు కీలక బాధ్యతలు AP-GREEN చైర్‌పర్సన్‌గా నియామకం

24 minutes ago

జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆయనను నియమించింది. ఈ పదవికి క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా AP-GREEN కార్యక్రమాలను నాగబాబు సమన్వయం చేయనున్నారు.

Click here to Read More
Previous Article
షిర్డీ సాయిని దర్శించిన వైఎస్సార్‌సీపీ నేత కొట్టు వెంకట్
Next Article
కాలసర్పదోషం.. పరిహారాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment