kntv
kntv

వెలిగండ్ల అధికార పార్టీ జడ్పిటిసి రేసులో 8 మంది

48 minutes ago

వెలిగండ్ల మండలం కూటమి ప్రభుత్వం తరఫున జడ్పీటీసీ రేసులో టీడీపీ కార్యాలయంలో దాదాపు 8 మంది పేర్లు నమోదు చేయబడ్డాయి వీరిలో ఎవరిని ఇవ్వాలని రేపు సాయంత్రం  జడ్పిటిసి అభ్యర్థిని  తెలియజేస్తారు వారిలో  తగరం బేబీ ఇమ్మానుయేల్ జనసేన పార్టీ తరఫున తగరం విక్రమ్ గోన ప్రతాప్ గోన బర్నబాస్  యద్దనపూడి సాల్మన్ రాజ్ కోలా నిరూపమ తిట్ల చిన్న లక్ష్మి పోటీ రేసులో ఉన్నారు

Click here to Read More
Previous Article
జనసేన పార్టీలో జాయిన్ అయిన వైసీపీ నాయకుడు దూడల శ్రీను
Next Article
వెలిగండ్ల టిడిపి ఎంపీపీగా నలుగురు పోటీ మొగ్గు బీరంవైపే

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment