kntv
kntv

భారత సైన్యానికి ఒకేసారి 450 నాగాస్త్ర-1R డ్రోన్లు సరఫరా

1 hour ago

భారత సైన్యానికి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) ఒకే విడత లో 450 నాగాస్త్ర-1R లాయిటరింగ్ మ్యూనిషన్స్‌ను సరఫరా చేసింది. అత్యవసర కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఈ ఆర్డర్‌ను సైన్యం ఇచ్చింది. లక్ష్యాన్ని ఛేదించి న తర్వాత దాడిని నిలిపివేసి తిరిగి స్వాధీనం చేసుకునే సదుపాయంతో వీటిని రూపొందించారు.

Click here to Read More
Previous Article
రాహుల్‌కు హిమంత బిశ్వ శర్మ సవాల్.. ఎన్నికలకు రెడీ

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment