kntv
kntv

24వ జాతీయ సముద్ర శోధన, రక్షణ బోర్డు భేటీ

55 minutes ago

భారత కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో 24వ జాతీయ సముద్ర శోధన, రక్షణ (NMSAR) బోర్డు సమావేశం జరిగింది. ఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. దేశ సముద్ర శోధన, రక్షణ వ్యవస్థల సమన్వ యం, సామర్థ్యాలపై చర్చించారు.