kntv
kntv

2028 నాటికి పోలీసు శాఖలో ఖాళీలన్నీ భర్తీ: సీఎం రేవంత్

1 hour ago

2028 నాటికి తెలంగాణ పోలీసు శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది కొరత లేకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2026లో మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతించినట్లు తెలిపారు. పోలీసు అమరవీరుల కుటుంబా లకు అండగా ఉంటామని, హోంగార్డుల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని ఆదేశించారు.