kntv
kntv

2 ఏళ్ల నమ్మకం ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలు పంపిణీ

1 month ago

  పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి  లోని పల్లపు బజారులో  సోమవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదేశాలతో టిడిపి నాయకులు 2 ఏళ్ల నమ్మకం ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. బిజెపి మండల మాజీ అధ్యక్షులు కోలా వెంకటేశ్వరరావు ఇంటికి  వెళ్లి 2  సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు.

Click here to Read More
Previous Article
బీజేపీకి కొత్త ఊపు.. నితిన్‌ నబీన్‌ విశ్వాసం
Next Article
‘కొరియన్ కనకరాజు’ జోరు-10 రోజుల్లో రూ.50.30 కోట్ల గ్రాస్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment