kntv
kntv

15 ఏళ్ల తర్వాత ఎస్సీలకు సర్పంచ్ ఆనందించిన గ్రామస్తులు

8 hours ago

వెదుల చెరువు గ్రామం దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఎస్సీలకు సర్పంచ్ రిజర్వేషన్ రావడం చాలా ఆనందకరమైన విషయమని గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు అందులో మహిళకు కేటాయించటం మహిళలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు