kntv
kntv

రైతుబజార్‌లో రూ.1,300కే 26 కేజీల బియ్యం బస్తా

50 minutes ago

ప్రభుత్వం తరఫున రైతుబజార్ల ద్వారా 26 కేజీల బియ్యం బస్తాను రూ.1,300కే విక్రయిస్తున్నట్లు రావులపాలెం రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ బి. తేజ తెలిపారు. గురువారం ఉదయం నుంచి రావులపాలెం రైతుబజార్‌లో వినియోగదారులకు బియ్యం విక్రయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.


Click here to Read More
Previous Article
30 ఏళ్లుగా రోడ్డు సమస్య.. పట్టించుకోని అధికారులు!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment