kntv
kntv

10,000 మీటర్లలో గుల్వీర్ సింగ్‌కు రజతం

55 minutes ago

భారత రన్నర్ గుల్వీర్ సింగ్ ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించారు. పురుషు ల 10,000 మీటర్ల రేసును 28:29.38 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచా రు. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన గుల్వీర్.. ఈసారి రజతంతో మెరుగైన ప్రదర్శన నమోదు చేశారు. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బాలేవ్ స్వర్ణం గెలిచారు.