kntv
kntv

మంత్రాలయంలో వైసీపీకి భారీ షాక్‌ టీడీపీలోకి 100 కుటుంబాలు

1 hour ago

కోసిగి: స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి సుమారు 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, అబ్జర్వర్ కె. హరి సమక్షంలో మాజీ సర్పంచ్ ఎస్. మాణిక్య రాజు, ఉప సర్పంచ్ పందికొన మారెప్ప, జల్ల. హనుమంతు పాటు పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు