kntv
kntv

కడపలో వైఎస్సార్‌సీపీలోకి 100 కుటుంబాల చేరిక

21 minutes ago

కడప నగరంలోని బాలాజీపేటలో టీడీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు.