kntv
kntv

విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చే వరకు చర్చలు లేవు: రాహుల్

1 month ago

విద్యార్థుల సమస్యలపై ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై దాడులకు చర్యలు తీసుకోవాలని, ప్రధాని క్షమాపణ చెప్పాలని మూడు డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. మంత్రి తొలగించే వరకు చర్చలకు వెళ్లబోమని స్పష్టం చేశారు.