kntv
kntv

భారత్‌కు రొమేనియా విలువైన భాగస్వామి: రాష్ట్రపతి

2 hours ago

యూరప్ కూడలిలో వ్యూహాత్మక స్థానం కలిగిన రొమేనియా భారత్‌కు విలువైన భాగస్వామిగా ఉందని రాష్ట్రపతి తెలిపారు. నైపుణ్య మానవ వనరులు, పారిశ్రామి క సామర్థ్యాలు, యూరోపియన్ యూనియన్‌తో అనుసంధానం రొమేనియా బలాలని పేర్కొన్నారు. పెట్టుబడులకు, యూరోపియన్ మార్కెట్‌కు ఇది కీలక ద్వారమన్నారు.