kntv
kntv

రాష్ట్రపతి ADCగా తొలి మహిళా ఆర్మీ అధికారి నవ్య షెకావత్

1 hour ago

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద ఎయిడ్-డి-క్యాంప్ (ADC)గా నియమితు లైన తొలి మహిళా ఆర్మీ అధికారి మేజర్ నవ్య షెకావత్ చరిత్ర సృష్టించారు. భారత సైన్యంలో మహిళా సాధికారతకు ఇది మరో మైలురాయిగా నిలిచింది. ఆమె విజయం దేశవ్యాప్తంగా యువతులకు స్ఫూర్తినిస్తోందని పలువురు అభినందనలు తెలిపారు.