kntv
kntv

జూనియర్ స్క్వాష్ ప్రపంచ ఛాంపియన్‌గా అనాహత్ సింగ్

1 month ago

భారత యువ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్-2026 ఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన రుకయా సలేం‌ను 11-3, 11-7, 11-9 తేడాతో వరుస గేమ్‌ల్లో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో జూనియర్ ప్రపంచ స్క్వాష్ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డు సృష్టించింది

Click here to Read More
Previous Article
కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం - రిషికాంత సింగ్‌కు రజతం
Next Article
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment