kntv
kntv

గండేపల్లి లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు..

3 hours ago

కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు మేరకు ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సుబ్బారావు (36) బైకు పై వెళుతూ సైకిల్పై వెళ్తున్న బాలుడిని ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న టోల్ ప్లాజా అంబులెన్స్ లో సిబ్బంది  నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.