kntv
kntv

CBSE స్కూల్ సౌత్ జోన్ ఆటల పోటీల్లో స్వర్ణ పతకం, రజిత పతకం

4 hours ago

గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ (CBSE) 5వ తరగతి విద్యార్థి పి.వి. డేనియల్ అండర్-11 సీబీఎస్ఈ సౌత్ జోనల్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ చాటాడు.ఈ పోటీల్లో 1000 మీటర్ల రేసులో స్వర్ణం, 1 ల్యాప్ రేసులో కాంస్యం సాధించి నేషనల్స్‌కు ఎంపికయ్యాడు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, యాజమాన్యం అతడిని అభినందించారు.