kntv
kntv

స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్.. నేతలకు దిశానిర్దేశం

1 month ago

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రతి స్థానంలో పార్టీ పోటీ చేసి గెలవాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో సమావేశాలు, నాలుగు నెలల పాటు కోఆర్డినేటర్ల పర్యటనలు నిర్వహించి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.