kntv
kntv

సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించాలి..!!

1 hour ago

ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెం..!!

తడవాయి పునరావాస కాలనీ ( R & R ) లో అనేక సమస్యలతో సతమతం అవుతున్నామనీ తమ సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించాలి CEO ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోలవరం అధారిటీ) "సందీప్ వరాహ "కి నిర్వాసితులు వినతి పత్రం సమర్పించారు.మౌలిక సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా జీవన ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.

Click here to Read More
Previous Article
లీకేజ్ లో కేంద్ర మంత్రి రాజీనామా ...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment