kntv
kntv

స్టేట్ జాయింట్ సెక్రటరీగా "గంగా సురేష్ బండారు..!!

1 month ago

ఏలూరు ..!!

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,మాజీ ముఖ్యమంత్రి వర్యులు  YS జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్రా  జాయింట్ సెక్రటరీగా గా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గంగా సురేష్ బండారు ను నియమించారు. ఈ నింయామకం పట్ల పులువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగా సురేష్ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.