kntv
kntv

ఇరాన్‌పై భారీ దాడి హెచ్చరిక.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

1 hour ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇప్పటి వరకు జరిగిన వాటికంటే మరింత భారీ సైనిక దాడిని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్‌లో కలకలం రేపగా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.