kntv
kntv

భారతదేశం ఆపద్బాంధవుడు చిరంజీవి గబ్బర్ సింగ రమేష3 ు లక్షల

1 month ago

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గబ్బర్ సింగ్ రమేష్‌కు మెగాస్టార్ చిరంజీవి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు. విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించి కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన ఉదారతపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నేలపై ఆపద్బాంధవుడు అంటే మెగాస్టార్ చిరంజీవేనని పలువురు కొనియాడుతున్నారు.

Click here to Read More
Previous Article
రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలి...
Next Article
ఏపీ తెలంగాణ ఐదవ వార్షికోత్సవం ప్రారంభించిన jr వంగవీటి రంగ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment