వి.ఆర్.ఏ. ముత్యం కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని పాండవ బస్తి లో నివాసం ఉంటున్న వి ఆర్ ఏ ముత్యం వాళ్ళ నాన్న ఇటీవల అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలుసుకున్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీ లత ఈరోజు సాయంత్రం వారి ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ జెడ్ పి టి సిసభ్యుడు భూపల్లి నరసింహా రావు, మాజీ ఎంపీటిసీ తోటమల్ల సరిత, తెరాస మండల కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, మండల యువజన అద్యక్షుడు గోనెల నాని, వార్డు సభ్యులు సౌకత్, మైనారిటీ నాయకులు సాదిక్ ,తెరాస నాయకులూ తొకల సతీష్, గంగరాజు యాదవ్, మందా ప్రసాద్, బాలాయాదవ్, కోట రమేష్ , పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు