ఏమిటి ఆ రాయి మహత్యం ?

కడప జిల్లా: కలసపాడు మండలం చింతలపల్లి చెరువు సమీపంలో బుగ్గల నరవ కొండ గుట్టల దగ్గర ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఒక బరువైన రాయి బయటపడిందని. ఈ గుండు రాయి 10 కేజీలు లోపు ఉంటుందని స్థానికుల సమాచారం .ప్రశ్నార్థకమే లేక బయట పడిందా ? ఈ రాయి చుట్టు పూర్వకాలం నాటి వేదపండితులు రాసినటువంటి గీతలు ఉన్నాయని ఈ రాయి చాలా పెద్దది గా కనిపించినా దాని బరువు 10 కేజీలు లోపే ఉంటుంది అని అది ఏమైనా ఖనిజమా లేక బంగారు రాయా ? ఇంతకు అది ఏమిటిది? అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది.