Andhra Pradesh Sports జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ పోటీల్లో రాజమహేంద్రవరంకు చెందిన వీధి అక్షయ నాయుడుకు కాంస్యం May 2, 2022May 2, 2022 admin Archery రాజమహేంద్రవరం – రాజస్థాన్ లో జరిగిన 39వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ పోటీల్లో రాజమహేంద్రవరంకు చెందిన వీధి అక్షయ నాయుడు కాంస్య పథకం సాధించాడు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో అక్షయ నాయుడుకు అభినందనలు తెలిపారు.