మూడు పారిశ్రామిక కారిడార్లకు కేంద్రమంత్రివర్గం ఆమోదం

కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడు పారిశ్రామిక కారిడార్లకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. కృష్ణపట్నం, తుమకూరు, గ్రేటర్‌ నోయిడా పారిశ్రామిక కారిడార్లను ఆమోదించింది. రూ.7,725 కోట్ల వ్యయంతో మూడు పారిశ్రామిక కారిడార్లను కేంద్రం ఏర్పాటు చేయనుంది