మానవత్వం చాటుకున్న కలెక్టర్

విజయవాడ ఈడ్పుగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలతో గాయపడ్డ వ్యక్తిని చూసి ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసిన కలెక్టర్ ఏ. ఎం. డీ. ఇంతియాజ్ , I.A.S. మానవత్వం చాటుకుని ప్రాణభిక్ష పెట్టిన కలెక్షర్ ఇంతియాజ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు.