ఆత్మకూరులో ప్రారంభమైన ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నపోలింగ్..పటిష్ట బందోబస్తు నడుమ కొనసాగుతున్న పోలింగ్.నియోజకవర్గంలో ఆరు మోడల్ పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసిన అధికారులు.