మద్యపాన నిషేధంపై మడమ తిప్పిన ప్రభుత్వం తెలుగు దేశం మహిళల నిరసన

నెల్లూరు మద్రాస్ బస్టాండ్ దగ్గర మద్యపాన నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ధ్వంద వైఖరికి నిరసన తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పనబాక భూ లక్ష్మి , నగర మహిళా అధ్యక్షురాలు రేవతి మాజీ కార్పొరేటర్ పొత్తూరు శైలజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *