సుప్రీంకోర్టులో ఓ అరుదైన దృశ్యం.

బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణకు వచ్చింది. కక్షిదారు అయిన ఓ మహిళ తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే ఆంగ్లంలో మాట్లాడేందుకు

Read more

అమరావతి భూముల కొనుగోలు కేసుపై తీర్పును విడుదల చేసిన సుప్రీంకోర్టు .

అమరావతి భూముల కొనుగోలు కేసుపై పూర్తి స్థాయి తీర్పును సుప్రీంకోర్టు విడుదల చేసింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు

Read more

దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

దిల్లీ: దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి,

Read more

సుప్రీంకోర్టులో న్యాయవాదికి అనూహ్య పరిణామం

న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు) పిటిషన్‌ వెనక్కి తీసుకున్న లాయర్‌ ఆహార కల్తీ కేసులో నిందితుడి తరఫున ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసిన న్యాయవాదికి సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది.

Read more

రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

నరసాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది.

Read more

రఘురామ కృష్ణరాజు కాలికి గాయాలున్నాయని సుప్రీంకోర్టుకు నివేదిక అందించిన ఆర్మీ ఆసుపత్రి.

నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణ రాజు కాలికి గాయాలయ్యాయని, ఫ్రాక్చర్ కూడా ఉందని ఆర్మీ ఆసుపత్రి కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ వినీత్

Read more

మోదీకి సిట్ క్లీన్‌చిట్‌ పై విచారణ మరో రెండు వారాలకు వాయిదా

గుజరాత్ అల్లర్ల కేసులో 2002నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ

Read more

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్.వీ.రమణ.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్.ఎస్‌.ఏ బాబ్డే పదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. ఏప్రిల్ 23న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ

Read more

రుణమారటోరియం గడువు పొడిగించలేమన్న.. సుప్రీంకోర్టు

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌తేడాది బ్యాంకు రుణాల‌పై ఆరు నెల‌ల మార‌టోరియం విధించిన విష‌యం తెలుసు క‌దా. ఈ కాలానికిగాను మొత్తంగా వ‌డ్డీ మాఫీ చేయాల‌ని, మార‌టోరియం

Read more

సుప్రీం కోర్టులో అమరావతి భూముల కేసు వాయిదా

ఢిల్లీ: అమరావతి భూములపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ‌పై శుక్రవారం విచారణ జరిగింది. కేసును ఏప్రిల్ 7కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ప్రతివాదుల అఫిడవిట్‌లోని అంశాలపై

Read more