టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ అస్వస్థత

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌  ఘట్టమనేని కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు

Read more