నేడు భారత తొలి మహిళా టీచర్ సావిత్రి బాయి పూలే వర్థంతి.

భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతులేని వివక్షలను ఎదుర్కొంటూ ఆడపిల్లల చదువుల కోసం పోరాడిన మహానుభావురాలు సావిత్రిబాయి

Read more