నాటుసారా అక్రమ రవాణా జొమెటొ బ్యాగులో 30 లీటర్ల సారా స్వాధీనం.

కాకినాడ; స్థానిక రమణయ్య పేట పంచాయతీ పరిధిలో శనివారం సర్పవరం సి.ఐ ఆర్.గోవింద రాజులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రముఖ ఆహర పదార్థాలు డోరు డెలివరీ చేసేందుకు ఉపయోగించే జొమెటొ సంస్జకు చెందిన బ్యాగులో నాటుసారా తరలించడాన్ని గుర్తించి పులీడింది రామచంద్రరావు అనే వ్యక్తిని అరెస్టు చేసి 30 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సి.ఐ ఆర్ గోవింద రాజులు వెల్లడించారు.