మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్. మహిళా దినోత్సవం సందర్భంగా శృతిహసన్ మెగాస్టార్‌ను కలిసిన ఫొటోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ) దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.