అకాల వర్షం రైతన్న కు కష్టం

నెల్లూరు జిల్లా ,గూడూరు: ఉపరితల ద్రోణి ప్రభావమే వర్షానికి కారణం వాతావరణం లో మార్పు ఉపరితల ద్రోణి ప్రభావం తో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల గురువారం తెల్లవారు జామున ఒక మోస్తారు వర్షం రాగా, మధ్యాహ్నం కొంచెం సేపు భారీ వర్షం కురిసింది,దీంతో ఈ సారి అతి తక్కువ విస్తీర్ణంలో అపరాలు సాగు చేసిన రైతన్నకు పంట చేతికొచ్చే సమయం లో ఇలా అకాల వర్షం రావడంతో పంట మొత్తం తడిచి పోయి గింజలు నేల రాలి,మొలకొచ్చే పరిస్థితి రావడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు పడిపోయాడు.గతంలో ఎన్నడూ లేని విపత్కర పరిస్థితులు తో అతి వృష్టి వర్షాలు అన్నదాతలు నడ్డి విరుస్తున్నాయి.గత ప్రభుత్వం లో అరకొర వర్షాలు పడ్డా అన్నదాతలు ను పంటలు ఎప్పుడు దెబ్బతీయలేదని రైతులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *