క్రీడాకారులు మెడల్స్ మరియు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి

అనంతపురం జిల్లా కొత్తచెరువు: అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన సత్య సాయి క్రికెట్ క్లబ్ మరియు దుద్దు కుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా కొత్తచెరువు లోని మండల ప్రజా పరిషత్ (M. P. P )ఆఫీసు నందు కొత్తచెరువు మండలం నుండి పాల్గొన్న 37 టీములలోని క్రీడాకారులు అందరికీ మెడల్స్ మరియు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి మామ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు కొండారెడ్డి. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు ఎంపీపీ గాయత్రి రెడ్డప్ప రెడ్డి కొత్తచెరువు మండలం కన్వీనర్ నారే పల్లి జగన్మోహన్ రెడ్డి ZPTC గంగాదేవి శంకర్ అగ్రి అడ్వైజరీ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డిMPP, సరళ రామచంద్ర ఫిజికల్ డైరెక్టర్లు వెంకటేష్ చంద్ర నరసింహులు సత్య సాయి క్లబ్ జాయింట్ సెక్రటరీ గూడా సోము వైయస్సార్ సిపి నాయకులు అవుటాల రమణారెడ్డి  వాల్మీకి శంకర ,కేశవ, గిరి ,ఎల్లప్ప ,బాబు,చండ్రాయుడు మాజీ వైస్ ఎంపీపీ ధనుంజయ ఇతర నాయకులు పాల్గొన్నారు