డిసెంబరు 6న పుష్ప ట్రైలర్ రిలీజ్.

పుష్ప ట్రైలర్​ రిలీజ్  డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో అభిమానుల ఇప్పుడు నుంచే కౌంట్​డౌన్ మొదలుపెట్టేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్​ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మించారు.