దేశ ప్రజలకు మోడీ సందేశం

కరోనా పై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు

లాక్ డౌన్ ను మరింత కఠినంగా పాటించాలి

దేశమంతా ఏకమై కరోనా పై యుద్ధం చేస్తోంది

ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తించి ప్రభుత్వాలకు సహకరించాలి

ప్రపంచ దేశాలన్నీ కూడా మన బాటలో నడుస్తున్నాయి

నేటితో లాక్ డౌన్ ప్రకటించి తొమ్మిది రోజులు అవుతోంది

ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరొనని జయించినట్లే

ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు భారతదేశంలో మొత్తం ప్రతి ఇంట్లోనూ లైట్లు ఆఫ్ చేయాలి

ఐదు నిమిషాలు అందరూ కూడా ఇంటి నుండి బయటికి వచ్చి కొవ్వొత్తులు, టార్చ్ లైట్లతో సంఘీభావం తెలపాలి

కరోనా పై అప్రమత్తంగా ఉండకపోతే మన మనుగడకే కష్టం

హాట్స్పాట్ లపై యుద్ధం చేయాల్సిందే

130 కోట్ల మంది భారతీయుల పవర్ ఏందో కరోనా కి చూపించాలి

ఈ ఆదివారం మనం కరోనా పై యుద్ధం చేయాలి,ప్రతి ఒక్క భారతీయుడు కూడా తొమ్మిది నిమిషాల సమయం దేశం కోసం కేటాయించండి. మన ఐక్యతను ప్రపంచదేశాలకు చాటి చెబుదాం.

సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలి . కరోణ మహమ్మారిని తరిమేoదుకు ఇదొక్కటే మనకు రామబాణం.

ప్రజలందరూ ఎప్పుడూ కూడా గుంపులుగుంపులుగా ఉండవద్దు

పరిస్థితిని ఎదుర్కోవడంతో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారు

రాబోయే 11 రోజులు కూడా ఎంతో కీలకమైనవి, అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నే ఉండాలి, సామాజిక దూరాన్ని పాటించాలి.

మన పోరాటం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది దయవుంచి అందరూ కూడా లాక్ డౌన్ పాటించాలి.

ఎంతో అత్యాధునిక వైద్య సేవలు ఉన్న అమెరికా కూడా నేడు కరోనా పాజిటివ్ కేసులు 250000 దాటాయి, కానీ మన దేశంలో 2500 కేసులు కూడా లేవు.