నూజివీడు లొ శానిటేషన్ పని చేస్తున్న పోలీసు అధికారులు.

నూజివీడు పురపాలక సంఘ పరిధిలో ప్రధాన రహదారులు మొత్తం చెరువును తలపిస్తుండగా నీటి ప్రవాహం లేక ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంది గమనించిన నూజివీడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి నీటి ప్రవాహం వెళ్లే విధంగా చేస్తున్నారు.అయితే ఈ మధ్య కాలంలోనే నూజివీడు పురపాలక సంఘం స్పిల్ను తొలగించాము అని చెప్తునప్పటికి. నూజివీడులో శానిటేషన్ అత్యంతదారుణంగా ఉందని తెలియజేసింది అని ఇదే ఉదాహరణగా ప్రజలు చెప్పుకుంటున్నారు.