దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయిం అస్మి,ips అదేశాలపై అదనపు ఎస్పీ కుమార్,అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి పరివేక్షణలో రావులపాలెం సి.ఐ కృష్ణ సమాచారం పై కొత్తపేట ఎస్.ఐ శ్రీను నాయక్ వారి సిబ్బంది దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ లో అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు..4లుగురూ ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 248.04 గ్రామాలు బంగారం,28తులాల వెండి,1సెల్ ఫోన్ ను రికవరీ చేశారు. ఈ సమావేశంలో కొత్తపేట ఎస్.ఐ శ్రీను నాయక్ వారి సిబ్బంది పాల్గొన్నారు.