ఎం.పి.రేవంత్ రెడ్డి, మాజీ.ఎం.పి.డా.మల్లురవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ని అరెస్టు చేసిన పోలీసులు

కొల్లాపూర్ దగ్గర ఉన్న ఎల్లూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సందర్శించడానికి వెళ్తున్నా కాంగ్రేస్ పార్టీ నాయకులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎం.పి రేవంత్ రెడ్డి గారిని, మాజీ.ఎం.పి.డా.మల్లురవి గారిని,ఏఐసీసీ సెక్రటరీ, మాజీ.ఎం.ఎల్.ఏ ఎస్.ఏ. సంపత్ కుమార్ గారిని పోలీసులు తెలీకపల్లి దగ్గర అడ్డుకొని అరెస్ట్ చేశారు.